Ghatkesar News: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ రిటైర్డ్ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏదులాబాద్ లివిన్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 24వ తేదీ.