Jamia University News: జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షకు తెరపడింది. విద్యార్థులు లేవనెత్తిన కీలక డిమాండ్లను అంగీకరిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ 26, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడం, ఆందోళన సమయంలో విధించిన సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడం, భద్రతా సిబ్బంది వ్యవహారంపై విచారణ చేపట్టడం వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంకా.