Arshdeep Singh: టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం బ్యాకప్ బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్‌ను పరిశీలిస్తున్నట్లు భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించారు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అర్ష్‌దీప్.. ఇటీవల క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో రెండు.