December 4 Box Office Clash in Kollywood: డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడడంతో.. టాలీవుడ్ యంగ్ హీరోలకు లైన్ క్లియర్ అయింది. నాగ చైతన్య, నితిన్, విశ్వక్ సేన్ వంటి హీరోలు డిసెంబర్ ఫస్ట్ వీక్పై కన్నేశారు. అయితే కోలీవుడ్లో మాత్రం ఈ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు ప్రేక్షకుల.