Vivo Y600 Launched in China: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో (Vivo) కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. చైనాలో Vivo Y600 పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్ప్లే, MediaTek Dimensity ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌పై కంపెనీ ఇంకా.