AP ZP Seat Sharing 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ స్థానాల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య జిల్లా పరిషత్ స్థానాల పంపకంపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా జనసేనకు కేటాయించే జెడ్పీ స్థానాల సంఖ్యపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి ఆరు స్థానాలు కేటాయించినట్లు సమాచారం. అయితే మరో రెండు స్థానాలు కూడా తమకు ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ.