Rashtrapati Bhavan: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కీలకమైన వీఐపీ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ వెంటనే అప్రమత్తమై, ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన తర్వాతే ప్రమాద తీవ్రతపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనలో.