Devdutt Padikkal: లింకన్ వేదికగా భారత్ ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, కేవలం ఒక్క పరుగు తేడాతో (199 పరుగుల వద్ద) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అతను ఔటైన తీరు మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద కాట్ బిహైండ్ నిర్ణయంపై పడిక్కల్ ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనితో ఇప్పుడు అసలు.