Electric vs Petrol Scooter: 365 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను మీరు లెక్కగట్టినప్పుడు, విషయం మరింత స్పష్టమవుతుంది. పెట్రోల్ స్కూటర్‌తో, ప్రతి నెలా అయ్యే ఖరీదైన పెట్రోల్, తరచుగా చేయించే సర్వీసింగ్ మీ జేబుకు పెద్ద భారం కావచ్చు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ఖర్చుతో.. Electric vs Petrol Scooter: ఈ రోజుల్లో ఎవరైనా కొత్త స్కూటర్ కొనడానికి మార్కెట్‌కు వెళ్లినప్పుడు, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా లేక పెట్రోల్ స్కూటర్ కొనాలా అనే ప్రశ్న మొదటగా వారి మనసులో మెదులుతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అద్భుతమైన మైలేజీని అందించే అనేక స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.