Swayambhu: ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక పీరియాడిక్ యోధుడి కథతో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను ఫాంటమ్ ఎఫ్ఎక్స్.