Second Hand Car Buying: తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ (పాత) కార్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి. బడ్జెట్‌కు తగినట్లు లభించే పాత కారు మంచి కండిషన్లో ఉంటే అది మంచి ఎంపికే అవుతుంది. అయితే బయటకు మెరిసిపోతూ కనిపించే రూపాన్ని మాత్రమే చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. సరైన తనిఖీ లేకుండా కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి కారు కొనుగోలు చేసే.