Trailing New Zealand rocked by double blow before mustwin Wellington TI. New Zealand have suffered a double blow ahead of the must-win third T20I against India, with Matt Henry ruled out of the series and Lockie Ferguson set to miss the Wellington clash. దిశ, స్పోర్ట్స్ : ఐదు టీ20 సిరీస్‌లో వరుసగా రెండు విజయాలతో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. కాబట్టి మంగళవారం జరిగే మూడో టీ20 న్యూజిలాండ్‌కు చావో రేవో.