Razaullah One Handed Catch Video: ఇంగ్లండ్‌తో జరిగిన ట్రై సిరీస్ వన్డేలో పాకిస్థాన్ పేసర్ రాజుల్లా అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. నసీమ్ షా గాయపడటంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి వచ్చిన అతడు, తన బౌలింగ్‌లోనే విల్ జాక్స్‌ను ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు. ఇదే అతడి తొలి వన్డే వికెట్ కావడం విశేషం. Razaullah One Handed Catch Video: ఇంగ్లండ్‌తో ట్రై సిరీస్ వన్డేలో పాకిస్థాన్ యువ పేసర్ రాజవుల్లా అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.