New ZealandSquad Changes: భారత్తో జరుగుతున్న T20 సిరీస్లో ఎదురుదెబ్బలు తగలడంతో న్యూజిలాండ్ తమ పేస్ బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చేసింది. ఆటగాళ్ల పని భారం, అంతర్జాతీయ షెడ్యూలును దృష్టిలో ఉంచుకొని లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, కైల్ జేమ్సన్, బ్లేయర్ టిక్నర్, జోష్ క్లార్క్సన్లకు అవకాశం కల్పించింది. Affected landowners and farmer representatives have demanded clear written assurances on market valuation and fair compensation norms before field surveys or land acquisition proceed.