Kamal Sridevi: తొంభైల కాలంలో థియేటర్లలో తమ డ్యాన్స్‌తో కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన జోడీ ప్రభుదేవా, సిమ్రాన్. వీరిద్దరి కాంబినేషన్లో పాటలు వచ్చాయంటే చాలు.. స్టెప్పులతో స్క్రీన్ షేక్ అయిపోయేది. అయితే 1997 తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సరిగ్గా 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. పైగా వీళ్లు కలిసి నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు ఇప్పుడు.