Surprise For Delivery Boy: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. కష్టపడి పనిచేసే బ్లింకిట్ (Blinkit) డెలివరీ వర్కర్ సుజీత్‌కు కొత్త స్కూటీని బహుమతిగా అందించిన దృశ్యాలు నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. కుటుంబ పోషణ కోసం సుజీత్ రోజూ సైకిల్‌పైనే ప్రజల ఇళ్లకు సరుకులను డెలివరీ చేసేవాడు. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా కొత్త స్కూటీని బహుమతిగా ఇవ్వడంతో అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నిర్వాహకులు మొదట.