తెలంగాణలో 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, పేదలపై జరుగుతున్న వేధింపులను సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని.