Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే రజనీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించారు. యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఇచ్చిన ఒక అప్డేట్ కోలీవుడ్‌తో.