Temple Style Daddojanam: దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎంతో కమ్మగా, నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. ఇంట్లో పండుగల సమయంలో అమ్మవారికి లేదా ఇతర దేవతలకు నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా సులువైన, ఆరోగ్యకరమైన ప్రసాదం. సరైన కొలతలతో చేసుకుంటే అస్సలు గట్టిపడకుండా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా కడుపుకి ఎంతో హాయినిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే విధానం ఎలానో ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలిసిన పదర్థాలు అన్నం తయారీకి: * బియ్యం.