CNAP Rules: ఫోన్ రింగవుతుంటే చాలు.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, ఫేక్ నంబర్లతో వేధించే సైబర్ కేటుగాళ్ల టెన్షన్ ఇకపై ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొబైల్ యూజర్ల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా సరికొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై మీ మొబైల్కు ఎవరు కాల్ చేసినా సరే.. వారి నంబర్ మీ ఫోన్లో సేవ్ లేకపోయినా, స్క్రీన్ మీద వారి ఒరిజినల్.