IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్‌లో వైష్ణవి శర్మ,.