PAK vs ENG: లాహోర్ వేదికగా జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. పరాజయం ఖాయమనుకున్న దశలో ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ (96 బంతుల్లో 113 నాటౌట్) వీరోచిత పోరాటంతో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి వికెట్కు హారిస్ రవూఫ్తో కలిసి పాక్కు 1 వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని.