విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం జరిగింది. Vijayawada: కార్పొరేషన్ ఎన్నికల వేళ.. వంగవీటి రాధా, ఏబీవీ ఆలింగనం | vangaveeti radha and abv hugs each other in election campaign. కూటమి పార్టీల తరఫున బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna), స్వతంత్ర అభ్యర్థి, విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు ఆలింగనం చేసుకున్నారు. గుణదల ప్రాంతంలో ఆదివారం కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏబీవీ (AB Venkateshwara rao) రాధాకృష్ణను పిలవగా.. ఆయన ప్రచార వాహనం దిగి కిందకు వచ్చారు.