ఆనియన్ మసాలా రెసిపీ.. మీ వంటల జాబితాలో తప్పక ఉండవలసినది. ఇది కేవలం చపాతీ, పూరీ, దోస, ఇడ్లీ వంటి వాటికి మాత్రమే కాకుండా, అనేక భారతీయ వంటకాలకు సరైన సైడ్ డిష్ గా నిలుస్తుంది. తక్కువ సమయంలో, సులభంగా తయారుచేసుకోగలిగే ఈ వంటకం మీ కుటుంబ సభ్యులను, అతిథులను ఆనందపరుస్తుంది.. నూనె – 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 3 (పొడవుగా తరిగినవి), జీలకర్ర – ½ టీస్పూన్, టమాటా – 2 (పేస్ట్ చేసినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, కారం పొడి – 1 టీస్పూన్, ధనియాల పొడి – 1.