సాయంత్రం టీ సమయానికి సరైన, తక్కువ శ్రమతో కూడుకున్న, రుచికరమైన స్నాక్ కోసం చూస్తున్నారా? అయితే క్రిస్పీ, లేయర్డ్ మినీ కచోరి మీకు సరైన ఎంపిక. ఈ రెసిపీని చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ముక్కలోనూ వచ్చే కరకరలాడే రుచి మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. Aloo Paratha: ఆలూ పరాటా అంటే చాలామందికి ఇష్టమైన ఫుడ్.