CBFC Data Leak: చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సినిమాలకి సంబంధించి అత్యంత రహస్యంగా దాచి ఉంచే కథలు, డైలాగులు ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తున్నాయి. దేశంలో సినిమాలను ధ్రువీకరించే కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఒకేసారి ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన కీలక రికార్డులు బయటకు వచ్చేశాయి. రిలీజ్ కావాల్సిన చిత్రాల పూర్తి స్క్రిప్టులు సైతం ఇందులో ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. సాధారణంగా ఏ దర్శకుడైనా, నిర్మా.