Naslen: ‘ప్రేమలు’ సినిమా చూసిన ఎవరైనా సరే అందులో సచిన్ పాత్రను అంత తేలిగ్గా మర్చిపోలేరు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూనే యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మాలీవుడ్ యంగ్ హీరో నస్లేన్. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, చిన్న చిన్న సీన్లలో కనిపించే స్థాయి నుంచి సొంత కష్టంతో హీరోగా ఎదిగాడు. సరిగ్గా ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ దక్కుతున్న టైమ్‌లో, నస్లేన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. లవర్ బాయ్‌గా.