అమెరికాలో కాథలిక్ చర్చి చరిత్రలోనే అత్యంత భారీ సెటిల్మెంట్లలో ఒకటి వెలుగు చూసింది. మతాధికారులు, సిబ్బంది చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపించిన సుమారు 1,300 మంది బాధితులతో న్యూయార్క్ కాథలిక్ ఆర్చ్డయాసిస్ 80 కోట్ల డాలర్ల (దాదాపు 800 మిలియన్ డాలర్లు) భారీ ఒప్పందానికి అంగీకరించింది. శనివారం (అక్టోబర్ 24) బాధితుల తరఫు న్యాయవాదులు ఈ చారిత్రక ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. మతాధికారులకు పంపిన ఈ-మెయిల్లో ఆర్చ్డయాసిస్ ఆర్చ్‌బిషప్ రోనాల్డ్ హిక్స్ సైతం ఈ పరిణామాన్ని.