Saudi Arabia: సౌదీ అరేబియాలో ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి మరణశిక్ష అమలు చేసింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పవిత్ర మక్కాలోని మసీదులో ‘‘అనైతిక చర్యలకు’’ పాల్పడ్డారనే అభియోగాలపై ఈ ఇద్దరికి సౌదీ మరణశిక్ష అమలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ సౌదీ అరేబియాకు 6 ప్రశ్నల్ని సందించింది. ఈ మొత్తం ఆపరేషన్, కోర్టు తీర్పు, న్యాయ సహాయం,.