Kashi Art Cafe Row: కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ వివాదం రాజకీయంగా మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఉత్తరాదికి చెందిన యూట్యూబర్ అమృత్ సింగ్ డారెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాశీ కేఫ్‌లో గాంధీ బొమ్మ పక్కనే మహ్మద్ అలీ జిన్నా విగ్రహం కూడా ఉందని, కేఫ్‌లో బీఫ్ వడ్డిస్తున్నారనే వీడియోను పోస్ట్ చేశారు. అయితే, దీనిపై కేరళ ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాడని డారెన్‌పై కేసు పెట్టారు. అయితే, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ తీవ్ర.